« Last post by Chaks on July 17, 2015, 11:22:07 AM »
ప్రియ కాపు బంధువులారా, మన సమూహము నందు ఎవరైన Arkansas, USA లో నివనిస్తున్నారా? మా కుటుంబ సమేతంగా Bentonville, AR లో మేము నివసిస్తున్నాము! ఎవరైన ఇక్కడ నివసించే వాళ్ళు మన సమూహము నందు వుంటే బహు ఆనంద దాయకం!!